సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ దర్శించుకున్నారు. ఆమె అత్త, మామయ్య ఇతర కుటుంబ సభ్యులు.. అప్పన్న సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు , వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇదీ చదవండి:
'సీఐడీ అదనపు డీజీ'పై నివేదిక ఇవ్వండి: రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ