ETV Bharat / state

వ్యాన్ ఢీకొని ఏడుగురికి గాయాలు.ఒకరి మృతి

వ్యాన్ ఢీకొని ఒకరి మృతిచెందగ ఏడుగురికి తీవ్ర గాయాలయిన ఘటన ఒడ్డిమెట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

van hit the workers at oddimeta natinal highway in vishakapatnam district
author img

By

Published : Aug 17, 2019, 4:18 PM IST

వ్యాన్ ఢీకొని 8 మంది గాయాలు.ఒకరి మృతి

రహదారిపై మరమ్మతులు చేసే కూలీల పై వ్యాన్ దూసుకురావడంతో వ్యక్తి మృతి చెందగా,మరో ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన విశాఖపట్నం జిల్లా చోటుచేసుకుంది. నక్కపల్లి మండలం ఒడ్డిమెట జాతీయ రహదారిపై తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన కొందరు కూలీలు వాహనం దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నక్కపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన టాటా ఏస్ వ్యాన్ డ్రైవర్ జీనునాగ దుర్గరావు 28 మృతి చెందాడు. క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు అధికార్లు.

ఇదీచూడండి.ఊహించని వరదతో ఉపాధికి దూరం

Intro:అన్న క్యాంటిన్లు మూసివేతకు నిరసనగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం పట్టణంలో ఎనుముల పల్లి కూడలి అన్న క్యాంటీన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఐదు రూపాయల కె రుచికరమైన నా భోజనం అందించేందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేయించి నిరుపేదల కడుపు కొట్టే అన్నారు వృద్ధులు నిరుపేదలు పట్టెడన్నం కోసం కాంటీన్ లో వద్ద నిరీక్షించాల్సి పరిస్థితి వచ్చిందన్నారు వెంటనే అన్న క్యాంటీన్ లను వినియోగంలోకి తీసుకువచ్చి నిరుపేదలకు భోజనం అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాల్ చేశారు క్యాంటీన్ ముందు ఉచితంగా నిరుపేదలకు భోజనం అందించారు

Body:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన

Conclusion:అన్న క్యాంటీన్ దగ్గర నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.