ETV Bharat / state

లాకౌట్​ ఎత్తేయండి! - chittivalasa jute mill

విశాఖ జిల్లా భీమునిపట్నంలో చిట్టివలస జూట్​ మిల్​ లాకౌట్​ ఎత్తివేయలని మెకానికల్​ వర్కర్స్ యూనియన్​ డిమాండ్​ చేసింది. తగరపువలస అంబేద్కర్​ జంక్షన్​ పెట్రోల్​ బంక్​ ఎదుట యూనియన్​ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు.

లాకౌట్​ ఎత్తేయండి
author img

By

Published : Mar 3, 2019, 6:58 PM IST

కార్మికుల నిరాహార దీక్ష
విశాఖ జిల్లా భీమునిపట్నంలో చిట్టివలస జూట్​ మిల్​ లాకౌట్​ ఎత్తివేయలని మెకానికల్​ వర్కర్స్ యూనియన్​ డిమాండ్​ చేసింది. తగరపువలస అంబేద్కర్​ జంక్షన్​ పెట్రోల్​ బంక్​ ఎదుట కార్మిక​ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. జూట్​ మిల్​ లాకౌటై పదేళ్లు గడుస్తున్నా... ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. పేమెంట్​ ఆఫ్​ వేజెస్​ 1936 చట్టం ప్రకారం వేతనాలు చెల్లించవలసిందిగా కోరారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు న్యాయబద్ధంగా తక్షణమే చెల్లించాలని కోరారు.

AP Video Delivery Log - 0900 GMT News
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0856: Estonia Polls AP Clients Only 4198930
Estonians head to polls in parliamentary elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.