తొలి ఏకాదశి పూజలు ప్రకాశం జిల్లా చీరాలలో నిడారంబరంగా జరిగాయి. పట్టణంలోని వీరరాఘవస్వామి దేవాలయంలోని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం పూజారి ఒక్కరే వీరరాఘవ స్వామివారికి తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయాన్ని మూసివేశారు.
ఇదీ చదవండి: తొలి ఏకాదశి రోజు మహావిష్ణువు రూపంలో జగన్నాథుడు