ETV Bharat / state

తాండవ నదిలో పెరుగుతున్న నీటి మట్టం - తాండవ నదిలో పెరుగుతున్న నీటి మట్టం

విశాఖలో సోమవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు పాయకరావుపేట తాండవ నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వర్షాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు , పోలీసులు సూచిస్తున్నారు.

water level in the Payakaravupeta Thandava river is gradually rising
తాండవ నదిలో పెరుగుతున్న నీటి మట్టం
author img

By

Published : Oct 20, 2020, 11:32 AM IST

విశాఖ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు పాయకరావుపేట తాండవ నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న పర్వత ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాగులు వంకలు, కొండ గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీరు భారీగా నదిలోకి వచ్చి చేరుతోంది.

ఈ నీరు లోతట్టు ప్రా౦తంలోని చెందిన చాకలిపేట, పల్లి వీధి, శాంతి నగర్​లోకి ప్రవహించటంతో... కంటి మీద కునుకు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు , పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ...

పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.