శ్రీకాకుళంలో రెడ్‌క్రాస్ ప్రతినిధులు వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. లాక్‌డౌన్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి రోజుకు రెండు పూటలు భోజనాలను ఇస్తున్నారు. పేదలతో పాటు రోడ్డు పక్కన ఉన్న నిరాశ్రయుల ఆకలిని తీరుస్తున్నారు.
ఇది చూడిండి ఇంట్లో అందరూ ఉండగానే... ఇంటికి 'లాక్' డౌన్!