విశాఖ జిల్లా పాడేరులో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికులు, అధికారలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే స్థానిక వ్యక్తి... రాజమహేంద్రవరానికి పదోన్నతి కోసం వెళ్లి వైరస్ బారిన పడ్డారు. రెండు రోజుల కిందట పరీక్షలు చేయగా కోవిడ్ నిర్ధారణ అయింది.
స్థానికంగా అందరితో పరిచయం కావటం , ఆ వ్యక్తి కి ఓ ఐస్ క్రీమ్ దుకాణం ఉండటంతో ఎవరెవరుతో కాంటాక్ట్ కలిగి ఉన్నారనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తికి పాజిటివ్ నమోదు కావటంపై స్థానికులు అందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: