విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో 2013 ఆగస్టులో గిరిజనుడిని సజీవ దహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు రెండో అదనపు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. విశాఖ మన్యంలోని డుంబ్రిగూడ మండలం ఒంబి గ్రామంలో చిల్లంగి (చేతబడి)అనుమానంతో... కిల్లో బొల్లి అనే వ్యక్తిని గొడ్డలితో నరికి... నాటు తుపాకితో కాల్చి... సజీవదహనం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు కిల్లో శంకరరావు, గెమ్మెలి సీతారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
ఇదీచూడండి.విశాఖలో వివాహిత దారుణ హత్య