ETV Bharat / state

విశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల ద్విచక్ర వాహన ర్యాలీ

విశాఖ జిల్లాలో ఏపీటీఎఫ్ 75 సంవత్సరాల ఉత్సవంలో భాగంగా ఉపాధ్యాయులు ద్విచక్రవాహన ర్యాలీని చేపట్టారు. 'హక్కులకై కలబడు - బాధ్యతలకు నిలబడు' అంటూ నినాదాలు చేశారు.

teachers bike rally at chodavaram
విశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల ద్విచక్ర వాహన ర్యాలీ
author img

By

Published : Apr 20, 2021, 9:45 PM IST

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమాఖ్య( ఏపీటీఎఫ్) 75 సంవత్సరాల ఉత్సవాలు విశాఖ జిల్లాలో ప్రారంభమయ్యాయి. చోడవరంలో ఉపాధ్యాయులంతా ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. 'హక్కులకై కలబడు- బాధ్యతలకు నిలబడు' అంటూ ర్యాలీలో ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. చోడవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, దేవరాపల్లి, కోటపాడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే సంఘం.. ఏపీటీఎఫ్​యేనని ఆ సంఘ పూర్వపు అధ్యక్షుడు తమరాన త్రినాథ్ అన్నారు.

ఇదీ చదవండి

విశాఖ సెంట్రల్​ పార్మసీ స్టోర్​పై అధికారుల దాడులు

'రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలంటే.. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.