ETV Bharat / state

ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలి.. - ఆర్టీసీ బస్ ఛార్జీల తాజా వార్తలు

విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు .

tdp leaders protest at elamanchil
ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు
author img

By

Published : Dec 13, 2019, 10:01 AM IST

ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ తెదేపా నాయకులు ఆందోళన చేశారు. విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని పాత జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నినాదాలు చేశారు. విద్యార్థుల బస్ పాసులు రుసుము పెంచడం అన్యాయమని నాయకులు అన్నారు. .పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి తెదేపా నాయకులు హాజరయ్యారు.

ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలి..

ఇదీచూడండి.నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Intro:Ap_vsp_31_13_tdp dharna_av_ap10146. విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు తగ్గించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు పాత జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు విద్యార్థులు బస్ పాసులు సైతం పెంచడం అన్యాయం అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి తెదేపా నాయకులు హాజరయ్యారుBody:టిడిపి ధర్నాConclusion:సుబ్బరాజు ఎలమంచిలి విశాఖ జిల్లా9290088100
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.