విశాఖ జిల్లా అనకాపల్లిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. శతకంపట్టు వద్ద కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణపురం కనకదుర్గ అమ్మవారి ఆలయంలోనూ విశేష పూజలు జరిగాయి.
ఇవీ చదవండి..