ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లు అధికారులు నడపనున్నారు. హౌరా - యశ్వంత్ పూర్ రైలును జూన్ 26వరకు, హౌరా - పుదుచ్చేరి, హటియా - యశ్వంత్పూర్ ప్రత్యేక రైళ్లను జూన్ ఆఖరివరకు పొడిగించారు. హౌరా - ఎర్నాకులం రైలును ఏప్రిల్ ఆఖరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి