విశాఖ మన్యం నుంచి మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనాలపై నాటుసారా తరలిస్తున్న ఆరుగురిని విశాఖ జిల్లా కోనాం వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు వేరు వేరు కేసుల్లో చీడికాడ, మాడుగుల, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు నుంచి 40 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు మాడుగుల ఎక్సైజ్ సీఐ బి.జగదీశ్వర రావు వెల్లడించారు.
నాటుసారా తరలిస్తున్న ఆరుగురు అరెస్ట్ - విశాఖ మన్యంలో నాటుసారా తరలింపు తాజా న్యూస్
విశాఖ మన్యంలో ద్విచక్ర వాహనాలపై నాటుసారా తరలిస్తున్న ఆరుగురిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 40 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నాటుసారా తరలిస్తున్న ఆరుగురు అరెస్ట్