ETV Bharat / state

రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ - రేవ్ పార్టీ డ్రగ్ కేసు

విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని... ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ
author img

By

Published : May 7, 2019, 5:10 PM IST

రేవ్ పార్టీ డ్రగ్ కేసులో ఆరుగురు అరెస్టు: డీజీపీ

విశాఖ రేవ్ పార్టీ డ్రగ్ కేసు విషయంలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామన్న డీజీపీ... ప్రస్తుతానికి ఐదుగురు డ్రగ్ సప్లయర్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వందమంది డ్రగ్స్​ వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. ఈ కేసులో కొంతమంది పెద్దలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని... వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి ఓ ప్రత్యేకత ఉందని... ఆ పేరును పాడు చేయాలని చూస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. డ్రగ్స్​కు సంబంధించి ఏ సమాచారమున్నా 75693 09090 అనే నంబర్​కు తెలియజేయాలని కోరారు. విశాఖలో రూ.1.6 కోట్లతో నిర్మించిన ఎంవీపీ మోడల్ పోలీస్​స్టేషన్​ను డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్​స్టేషన్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.

Intro:Ap_vsp_47_07_angan_wadi_eges_bar_code_pkg_ab_c4
అంగన్వాడి సెంటర్ కి వచ్చే గుడ్లను పిల్లలు బాలింతలు గర్భిణీలకు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కొన్ని కేంద్రాల్లో గుడ్లను చిన్నారులకు సక్రమంగా అందించ కుండ అమ్మకాలు చేస్తానన్నారని తేలడంతో వీటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే వారానికి ఒక రంగు చొప్పున మార్కింగ్ వేసి గుడ్లను సరఫరా చేస్తున్నారు. అయినా బయట అమ్మకాలు అరికట్టలేక పోతున్నారని తేలింది. ఇటీవల విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఒక హోటల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా ఇక్కడ అంగన్వాడి సెంటర్ కు సరఫరా చేస్తున్న మార్కింగ్ తో కూడిన గుడ్లు లభించాయి ఇలా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న గుడ్లలను బయట వారికి అమ్మకాలు చేస్తున్నట్లు తేలడంతో వీటిపై ప్రత్యక నిఘా పెట్టారు. ఈనెల మే1 నుంచి రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా
చేస్తున్న గుడ్లను బార్ కోడింగ్ చేసి వివరాలు ఉన్నతాధికారులు పంపేలా చర్యలు చేపట్టారు

Body:అంగన్వాడీ కేంద్రాల్లో కి వచ్చే చిన్నారులు పౌష్టికాహారం అందించేందుకు గుడ్లను ప్రభుత్వం సరఫరా చేసింది నెలలో మొదటి వారం వచ్చే కోడిగుడ్ల కు పసుపు రంగు రెండో వారంలో ఆకుపచ్చ మూడో వారంలో నీలం నాలుగో వారంలో ఎరుపురంగు మార్కులతో కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు కాంట్రాక్టర్ వీటిని అంగన్వాడీ కేంద్రాలకు తరలించి వెంటనే ఇకనుంచి వారికి ఇచ్చిన ట్యాబ్ లో బార్ కోడింగ్ చేస్తారు. వారానికి వచ్చే కోడిగుడ్లను బార్ కోడింగ్ చేసి సరఫరా చేసిన కోడి గుడ్ల సంఖ్య, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందజేసిన వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు దీనివల్ల కోడిగుడ్లు ఎలాంటి పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంటుందని అంగన్వాడి కేంద్రం అధికారులు చెబుతున్నారు

Conclusion:బైట్1 సునీత అంగన్వాడి సూపర్వైజర్ అనకాపల్లి
బైట్2 కాసులమ్మ అంగన్వాడీ కార్యకర్త అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.