విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నక్కపల్లిలో రెండోవిడత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు వ్యక్తిగత దూరం పాటించి సరకులు తీసుకోవాలని సూచించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి ..