ETV Bharat / state

Yarada Beach: యారాడ వద్ద ముందుకొచ్చిన సముద్రం.. భయాందోళనలో స్థానికులు

author img

By

Published : Sep 27, 2022, 3:57 PM IST

Yarada Beach: సముద్రం ఘోషతో విశాఖ జిల్లా యారాడలోని మత్స్యకారులకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అలల ఉద్ధృతికి రోడ్డు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా నివాసం ఉండే ప్రజలు, మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

Yarada Beach
Yarada Beach

Yarada Beach in AP: విశాఖ జిల్లా యారాడ వద్ద సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్డును తాకుతూ అలలు తీవ్రత పెరిగింది. యారాడ ప్రాంతంలోని మత్స్యకారులలో ఆందోళన మెుదలైంది. తీరం వెంబడి సముద్రం ఘోషించినట్లుగా వినిపిస్తోంది. సముద్ర తీరం కోతకు గురవుతోందని స్థానికులు తెలిపారు.

యారాడ వద్ద ముందుకొచ్చిన సముద్రం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.