ETV Bharat / state

భారత నౌకాదళానికి చెందిన జబీర్.. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత - ఒలింపిక్స్ కు అర్షత సాధించిన సెయిలర్ జబీర్

భారత నౌకాదళానికి చెందిన ఎంపీ జబీర్ అథ్లెటిక్స్​లో టోక్యో బలింపిక్స్​కు అర్హత సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగ్స్​లో 40 స్థానాల్లోపు ఉన్న క్రీడాకారులు ఒలంపిక్స్​లో పాల్గొనేందుకు అవకాశముండగా.. జబీర్ ప్రస్తుతం 34వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల పటియాలాలో జరిగిన అంతర్రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్ షిప్​లో స్వర్ణం సాధించాడు.

sailor selected olympics
sailor selected olympics
author img

By

Published : Jul 2, 2021, 10:23 AM IST

భారత నౌకాదళానికి చెందిన ఎంపీ జబీర్ టోక్యో ఒలింపిక్స్​లో 400 మీటర్ల హర్డిల్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఇటీవల పటియాలాలో జరిగిన అంతర్రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్ షిప్​లో 49.78 సెకండ్లలో పరుగును పూర్తిచేసి రికార్డుతో పాటు.. స్వర్ణం సాధించాడు. 40 స్థానాల్లోపు ఉన్న వారికి ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత లభిస్తుంది. ప్రస్తుతం జబీర్ ప్రపంచ ర్యాంకింగ్​లో 34వ స్థానంలో ఉన్నాడు.

పలు అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో జబీర్ ప్రాతినిధ్యం వహించాడు. జబీర్​ పరుగుల రాణిగా పేరొందిన పీటీ ఉష స్వరాష్ట్రమైన కేరళకు చెందినవాడు కావడం విశేషం .

ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా దేబ్ కల్యాణ్​ మహంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.