ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రారంభించిన పోర్ట్ ఛైర్మన్

విశాఖపట్నం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంను కొవిడ్ కేర్ సెంటర్​గా మార్చారు. నగరంలో రోజురోజుకి కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

covid care center
కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రారంభించిన పోర్ట్ ఛైర్మన్
author img

By

Published : Aug 12, 2020, 7:46 PM IST

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగుల కోసం రాజీవ్ గాందీ ఇండోర్ స్టేడియంను కొవిడ్ కేర్ సెంటర్​గా మార్చారు. పోర్ట్ ఛైర్మన్ కె.రామ్మోహనరావు ప్రారంభించారు. ఈ కొవిడ్ సెంటర్​లో అన్ని వసతులతో 63 బెడ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నగరంలో రోజురోజుకి కేసులు అధికమవుతున్న తరుణంలో.. ఇండోర్ స్టేడియంను కొవిడ్ కేర్ సెంటర్​గా మార్చేందుకు పోర్ట్ యాజమాన్యం నిర్ణయించినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

విశాఖ మన్యంలో భారీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.