ETV Bharat / state

బైక్ అంబులెన్స్​లో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం

author img

By

Published : Dec 25, 2019, 10:09 AM IST

Updated : Dec 25, 2019, 11:29 AM IST

విశాఖ మన్యం అంటనే వసతులలేమి... ప్రాణం మీదకొస్తే ఎవరైనా భుజాలమీద వేసుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి.. అలాంటి ప్రాంతంలో ఓ గర్భిణికి అర్థరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వెళ్లే మార్గం లేదు. నొప్పులు ఎక్కువ అయ్యాయి. ఆ సమయంలోనే బైక్ ఫీడర్ అంబులెన్స్ ఆ తల్లి ప్రాణాన్ని కాపాడింది. పండంటి బిడ్డకు ఊపిరిలూదింది.

బైక్ అంబులెన్స్​లో  ప్రసవం
బైక్ అంబులెన్స్​లో ప్రసవం
బైక్ అంబులెన్స్​లో ప్రసవం

విశాఖ మన్యంలో బైక్ ఫీడర్ అంబులెన్స్​లో తరలిస్తుండగా ఓ గర్భిణి ప్రసవించింది. జి. మాడుగుల మండలం బీరం పంచాయతీ తర్మరంగి కొండల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్​పై 2 కిలోమీటర్లు మోసుకొచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. బైక్ అంబులెన్స్ వైద్య నిపుణుడి సహాయంతో గర్భిణికి చికిత్స చేయగా.. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఇదీ చూడండి

'హైపర్​సోనిక్​ క్షిపణులు కలిగిన ఏకైక దేశంగా రష్యా'

sample description
Last Updated : Dec 25, 2019, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.