విశాఖలో గుట్కా తయరీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మధురవాడ పోలీసు స్టేషన్ పరిధిలోని రుషికొండలో సంపత్, పెదబాబు అనే ఇద్దరు గుట్కా తయారీ ,నిల్వ కేంద్రాన్ని నడుపుడుతున్నారు. గుట్కా తయారీపై పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు దాడులు జరిపి, ముఠా చేజారిపోకుండా పట్టుకున్నారు. ప్రధాన నిందితులైన ఇద్దరు పరారీ కాగ, ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 50 లక్షల విలువ చేసే యంత్ర సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నగర పోలీసు కమిషనర్ ఆర్.పీ. మీనా ఈ కేంద్రాన్ని పరిశీలించారు
విశాఖలో గుట్కా కేంద్రం గుట్టురట్టు - police raid
గుట్కాతయారీ కేంద్రం గుట్టు రట్టు చేసి, 10 మందిని అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు .
విశాఖలో గుట్కా తయరీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మధురవాడ పోలీసు స్టేషన్ పరిధిలోని రుషికొండలో సంపత్, పెదబాబు అనే ఇద్దరు గుట్కా తయారీ ,నిల్వ కేంద్రాన్ని నడుపుడుతున్నారు. గుట్కా తయారీపై పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు దాడులు జరిపి, ముఠా చేజారిపోకుండా పట్టుకున్నారు. ప్రధాన నిందితులైన ఇద్దరు పరారీ కాగ, ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 50 లక్షల విలువ చేసే యంత్ర సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నగర పోలీసు కమిషనర్ ఆర్.పీ. మీనా ఈ కేంద్రాన్ని పరిశీలించారు
Sai babu _ Vijayawada : 9849803586
యాంకర్: ఇంజినీరింగ్ విద్యార్థులకు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏడాది సర్టిఫికెట్ కోర్సును విజయవాడ వన్ టౌన్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల లో ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త రామమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని కోర్సుకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే ఈ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, రాబోయే కాలంలో ఇంజనీరింగ్ విద్యలో శాటిలైట్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ రంగాలలో ఇంజనీరింగ్ విద్యార్థుల తమ ప్రతిభాపాటవాలు చాటుకునే అవకాశాలున్నాయని ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త రామ్మూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. స్పేస్ 360 సంస్థ తమ కళాశాల ఈ కోర్సు పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.
బైట్: రామమూర్తి ..విశ్రాంత ఇస్రో శాస్త్రవేత్త.
బైట్: నాగేశ్వరరావు.. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్..
Body:Ap_vja_17_24_Space_Sciences_Course_InagaRation_av_Ap10052
Conclusion:Ap_vja_17_24_Space_Sciences_Course_InagaRation_av_Ap10052