ETV Bharat / state

భౌతిక దూరం మరిచారు.. బ్యాంకుల వద్ద బారులు తీరారు

విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటలో ప్రజలు భౌతిక దూరం మరిచారు. బ్యాంక్​ వద్ద బారులు తీరారు. జన్​ధన్​ ఖాతాలో పడిన డబ్బులు తీసుకునేందుకు జనం ఒక్కసారిగా బ్యాంకుకు వచ్చారు.

people forget social distance in banks
బ్యాంకు వద్ద సామాజిక దూరం మరిచిన జనం
author img

By

Published : May 11, 2020, 11:55 AM IST

ప్రజలు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని బ్యాంకుల వద్ద ఖాతాదారులు జన్ ధన్ నగదు తీసుకునేందుకు బారులు తీరారు. కనీస భౌతిక దూరం పాటించని కారణంగా తోపులాట జరిగింది.

విషయం తెలుకున్న పోలీసులు రద్దీ నిలువరించారు. బ్యాంక్ వద్ద కనీసం వసతులు లేకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.

ఇవీ చూడండి:

విషవాయు ప్రభావం... పండ్లు గట్టిబడ్డాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.