ETV Bharat / state

రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ - విశాఖలో రాయితీ విత్తనాలు పంపిణీ వార్తలు

రబీ సీజన్​లో ఆరుతడి పంటకు విశాఖలో రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. వేరుశనగ, మినుములు, పెసర వంటి ఆరుతడి పంట విత్తనాలను మాజీ ఎంపీపీ భాస్కరరావు చేతులమీదుగా రైతులకు అందజేశారు.

Peanut seeds ex mp bhaskara rao distributed
రైతులకు రాయితీపై వేరుశెనగ విత్తనాలు
author img

By

Published : Dec 1, 2020, 1:05 PM IST

రబీ సాగుకు సంబంధించి.. విశాఖలో వ్యవసాయ శాఖ విత్తనాల పంపిణీ మొదలు పెట్టింది. ఖరీఫ్ సీజన్ అనంతరం ఈ ప్రాంతంలో రబీలో ఆరుతడి పంటలు సాగు చేస్తారు. వేరుశనగ, మినుములు, పెసర వంటి ఆరుతడి పంట విత్తనాలను దేవరాపల్లిలో రాయితీపై పంపిణీ చేశారు.

రైతు భరోసా కేంద్రంలో మాజీ ఎంపీపీ భాస్కరరావు చేతుల మీదుగా ఈ రాయితీ వేరుశనగ విత్తనాలు రైతులకు అందజేశారు. 30 కేజీల వేరుశనగ బస్తా రాయతీ పోనూ రూ.1386కు విక్రయించారు. రైతులు వినియోగించుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:

రహదారి ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.