తెదేపాలో చేరిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు తెదేపాలో చేరారు. తెదేపా అసెంబ్లీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ సమక్షంలో దాదాపు500 మంది తెదేపాతీర్థం పుచ్చుకున్నారు. తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూకృషి చేయాలని కార్యకర్తలకు సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెదేపా ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి
రాజమహేంద్రవరం మహిళా అభ్యర్థుల ప్రచార దూకుడు