విప్లవ సంఘాల ఆధ్వర్యంలో... గిరిజన పోరాట యోధురాలు పైలా చంద్రమ్మకు విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. చంద్రమ్మ తన 72 ఏళ్లలో 55 ఏళ్ల జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితమిచ్చారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ప్రజాపంధా, జనశక్తి, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు, అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకురాలుగా ఆమె నిర్వహించిన వివిధ బాధ్యతల్లో అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు.
ఇదీ చూడండి: ఘనంగా కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు సంస్మరణ సభ