ETV Bharat / state

విశాఖలో నూతన వాయిద్య పరికరం ఆవిష్కరణ

భారతదేశ పరిజ్ఞానంతో తయారైన వాయిద్య పరికరాన్ని విశాఖలో ఆవిష్కరించారు. సంగీతానికి సంబంధించి పుర్తిగా భారతదేశ వర్షన్​తో సంగీత వాయిద్యం తీసుకురావడం ఇదే మెదటిసారి అని నిర్వాహకులు తెలిపారు.

వాయిద్యాన్ని ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు
author img

By

Published : Jul 24, 2019, 12:24 PM IST

వాయిద్యాన్ని ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

కళాకారులకు నిలయమైన విశాఖలో అధునాతన వాయిద్య పరికర ప్రారంభోత్సవం జరిగింది. యమహా కంపెనీ వారి పిఎస్ఆర్ 1500 పియానోను హార్మొనీ మ్యూజిక్ సంస్థ అధినేత శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారి విశాఖలోనే సంగీత కళాకారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ధర కేవలం 24 వేల రూపాయలే అని.. కొత్త ఫీచర్లు దీనిలో ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా సంగీత వాయిద్యకారులు మరింత మెరుగైన ప్రదర్శనలు ఇవ్వవచ్చని అన్నారు.

ఇదీ చూడండి 'ట్రంప్​ వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే'

Pune (Maharashtra), July 23 (ANI): An artist from Maharashtra is collecting soil of Pulwama slain soldiers from their residences. He wants to build a memorial on the first anniversary of dreaded Pulwama terror attack. Umesh Jadhav hails from Aurangabad district of Maharashtra. He has started a unique initiative to salute the brave hearts of Pulwama incident. Umesh is visiting the house of every soldier and collecting soil. He is also collecting soil from their grave to build a memorial in the shape of India's map. He started this campaign from April 09, 2019 and by now he has travelled to several states including Kerala, Karnataka etc. He will be heading to other places in the coming time. He aims to complete this campaign by February 14, 2020 which will also be marked as first anniversary of Pulwama incident. The initiative is completely crowd funded. Umesh has a special designed car with several messages written on it which is dedicated to the Indian Army and Central Reserve Police Force (CRPF). While speaking to ANI on this campaign, Umesh said, "We will use the soil to build a memorial in shape of India's map in Pulwama. It's a crowd funded campaign. We will reach Pulwama on first year anniversary of the incident". On February 14, 2019 a JeM suicide bomber rammed vehicle carrying over 100 kg of explosives into their CRPF's convoy in Pulwama. More than 40 CRPF jawans lost their lives in the attack.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.