విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో సీఎం జగన్ చిత్రపటానికి నాయీబ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. జగనన్న చేదోడు పథకం కింద 389 మంది నాయీబ్రాహ్మణులకు 10,000 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసింది. కుటుంబాలను ఆదుకుంటూ, కుల వృత్తిని ప్రొత్సహించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని నాయీబ్రాహ్మణులు పేర్కొన్నారు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం - jagananna chedodu latest news update
జగనన్న చేదోడు పథకం కింద విశాఖ జిల్లా చోడవరంలోని నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేశారు. నాయీబ్రాహ్మణులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేెశారు.
సీఎం జగన్ చిత్ర పటానికి నాయిబ్రాహ్మణులు పాలాభిషేకం