ETV Bharat / state

హిందూ మహాసముద్రంలో నౌకా విన్యాసాలు ప్రారంభం - ఏపీ తాజా వార్తలు

హిందూ మహాసముద్రంలో నౌకా విన్యాసాలు ప్రారంభమయ్యాయి. స్నేహ సంబంధాలున్న దేశాల నౌకాదళాలతో విన్యాసాలు మొదటిసారి చేస్తున్నాయి. విన్యాసాల్లో భారత, ఫ్రెంచ్‌, ఆస్ట్రేలియన్, జపాన్‌, యూఎస్‌ నేవీ నౌకలు పాల్గొంటున్నాయి.

navy
navy
author img

By

Published : Apr 6, 2021, 10:23 AM IST

హిందూ మహాసముద్రంలో ప్రారంభమయిన నౌకా విన్యాసాలు

పరస్పర సహకారం, యుద్ధ నైపుణ్యం మార్పిడి లక్ష్యంగా తూర్పు హిందూ మహా సముద్ర ప్రాంతంలో 4 దేశాల సంయుక్త నౌకా విన్యాసాలు ఆరంభమయ్యాయి. భారత నౌకా దళం నుంచి ఐఎన్​ఎస్​ కిల్తాన్, ఐఎన్​ఎస్ సాత్పురా నౌకలు, పీ.8.ఐ. హెలికాప్టర్లు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి. స్నేహ సంబంధాలు ఉన్న దేశాల నౌకా దళాలతో ఈ రకమైన విన్యాసాలు ఈ ప్రాంతంలో జరగడం ఇదే మొదటిసారి. ఇందులో భారత నౌకాదళం తో పాటు ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్, జపాన్, యూఎస్ నేవీ నౌకలు, యుద్ధ విమానాలు హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి.

ఇదీ చదవండి: 'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ ​బాబును విమర్శిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.