ETV Bharat / state

నర్సీపట్నం వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం - నర్సీపట్నం

నర్సీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. వైకాపా నవరత్నాలను వివరిస్తూ ... ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం
author img

By

Published : Mar 24, 2019, 4:18 PM IST

ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మాకవరపాలెం మండలంలోని తామరం, చంద్రయ్యపాలెం గ్రామాల్లో పర్యటిస్తూ...వైకాపా నవరత్నాలను వివరించారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అనుచరులు ఉమాశంకర్​కు ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉమాశంకర్ విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి...

ఎన్నికల నిర్వహణ పై సిబ్బందికి అవగాహన సదస్సు

Intro:కిట్ నం: 879, విశాఖ ఉత్తరం, ఎం.డి. అబ్దుల్లా.

( ) విశాఖ ఉత్తర నియోజకవర్గం లో స్థానిక సమస్యల పట్ల తనకు లోతైన అవగాహన ఉందని జనసేన అభ్యర్థి ఉషా కిరణ్ అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన కార్యాలయం లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా అ తన నియోజకవర్గంలో ఉన్నత వర్గాల తో పాటు మధ్యతరగతి ఆ కింది తరగతి ప్రజలు సమతూకంలో ఉన్నారన్నారు.

Body:ఉత్తర నియోజకవర్గం కొండ వాలు ప్రాంత ప్రజలు రహదారి, పార్కింగ్, పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారం కోసం తాను కృషి చేస్తానన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి ,కళాశాల లేకపోవడం అతి పెద్ద లోపంగా అభివర్ణించారు.

Conclusion:ఉత్తర నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో ఎన్నడు రెండవసారి ఒకే నియోజకవర్గంలో లో పోటీ చేయలేదని గుర్తు చేశారు.విశాఖ లో అనేక భూ కుంభకోణాల్లో గంటాకు ప్రమేయం ఉన్నట్టు విమర్శలున్నాయని ఇందుకోసమే ప్రభుత్వం సిట్ విచారణ నివేదికను బహిర్గత పరచలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణుకుమార్ రాజు రెండవసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారని ప్రజల్లో లో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని గుర్తు చేశారు.

బైట్: పి.ఉషాకిరణ్, ఉత్తర నియోజకవర్గం, జనసేన అభ్యర్థి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.