ETV Bharat / state

'పౌర' బిల్లుకు వ్యతిరేకంగా పాడేరులో ముస్లింల ర్యాలీ

author img

By

Published : Dec 18, 2019, 6:58 PM IST

Updated : Dec 26, 2019, 5:21 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Muslims from vishakaptnam oppose Citizenship Bill passed at parliament
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ పాడేరులో ముస్లింల ర్యాలీ
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ పాడేరులో ముస్లింల ర్యాలీ

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ పాడేరులో డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికపై పౌరసత్వం ఇవ్వాలని... పార్లమెంట్​లో పెట్టిన సవరణ బిల్లును రద్దు చేయాల్సిందే అన్నారు.

ఇదీ చదవండి:

పౌర బిల్లును వ్యతిరేకిస్తూ... విశాఖలో ఏఐఎస్​ఎఫ్ ర్యాలీ

Intro:ap_vsp_76_18_pourasatva_chattam_muslims_anti_rally_avb_ap10082

యాంకర్: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల ముస్లింలు అధికంగా నష్టపోతారని దీన్ని రద్దు చేయాలంటూ పాడేరు ఏజెన్సీ ముస్లింలు ఆందోళన బాట పట్టారు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా తరలివచ్చారు కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ముస్లిం మహిళలు సైతం ఈ ర్యాలీలో పాల్గొని నినదించారు రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికపై పౌరసత్వం ఇవ్వాలని పార్లమెంట్ లో పెట్టిన సవరణ బిల్లును రద్దు చేయాలంటూ పట్టుబట్టారు. అస్సాం రాష్ట్రానికి వర్తింప చేసిన జాతీయ పౌరసత్వ జాబితా కూడా విస్తరిస్తామని ప్రకటనను వీరంతా ఖండించారు.
శివ,పాడేరు

Body:శివ

Conclusion:9493274036
Last Updated : Dec 26, 2019, 5:21 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.