ETV Bharat / state

వరదల ధాటికి కోతకు గురైన రహదారి - vishaka district latest updates

భారీ వర్షాల కారణంగా వరద ఉధ్దృతికి కె.కొత్తపాడు- కొత్త వలస ప్రధాన రహదారికి కోతకు గురైంది. రోడ్డు ప్రమాదకరంగా మారటంలో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

వరదల దాటికి కోతకు గురైన రహదారి
వరదల దాటికి కోతకు గురైన రహదారి
author img

By

Published : Oct 17, 2020, 9:30 AM IST

విశాఖ-విజయనగరం జిల్లాకు అనుసంధానంగా నిర్మించిన కె. కొటపాడు- కొత్తవలస రహదారి.. వరద ధాటికి కోతకు గురైంది. ప్రస్తుతం రోడ్డు ప్రమాదకరంగా మారింది. రెండు జిల్లాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తుండగా... ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు, స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

కేజీహెచ్​లో కలకలం... భవనంపై నుంచి పడి వృద్ధుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.