.
దోమల నియంత్రణకు ప్రచార రథాలు - అవంతి శ్రీనివాస రావు
వర్షాలకు దోమల ఉత్పత్తి పెరిగి వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున వ్యాధులపై అవగాహన విస్తృతస్థాయిలో చేపట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను కొరారు. విశాఖ జిల్లాలోనూ, విశాఖ నగరంలోనూ దోమల వ్యాప్తి నిరోధించే అంశాలపై ప్రచార రథాలకు మంత్రి, ఎమ్మెల్యేలు పచ్చజెండా చూపారు. జిల్లా నలుమూలలా వీటి ద్వారా నిరక్ష్యరాస్యులైన ప్రజలతోపాటు, విద్యార్థులకు విజ్ఞానం కల్పించాలన్నారు. మైక్ ద్వారా ప్రకటించడంతోపాటు, కరపత్రాల పంపిణీ చేస్తారు.
దోమల నియంత్రణకు ప్రచార రథాలను ప్రారంభించిన మంత్రి అవంతి
.
Intro:ap_gnt_46_02_ycp,tdp_flexila_vivaadam_av_ap10035
గుంటూరు జిల్లా రేపల్లె పట్టనంలో టిడిపి, వైసీపీ శ్రేణుల మద్య ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది.ఇటీవల టిడిపి ఫ్లెక్సీలను తొలగించి వైసీపీ ఫ్లెక్సీలు పెట్టారంటూ...టిడిపి శ్రేణులు వైసీపీ ఫ్లెక్సీని తొలగించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఘర్షణలో వైసిపి శ్రేణులు సెంటర్లో ఉన్న టిడిపి ప్లెక్సీని తీసేసారు. దీంతో పట్టణంలోని రాజ్యలక్ష్మి ధియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఘటన స్థలానికి పోలీసులు భారీగా మోహరించీ పరిస్థితిని అదుపు చేస్తున్నారు.వైసిపి దౌర్జన్యం నసించలంటు టిడిపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు.Body:AvConclusion:etv contributer
sk.meera saheb
replle, guntur jillaa