విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నానని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. అమరావతి వాసులకు అన్యాయం చేయవద్దని ముఖ్యమంత్రి జగన్ను కోరారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారన్న గణేష్.. ఆ దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీచదవండి.