విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను.. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రోజాకు స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్థంభం వద్ద పూజలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. అధికారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఇదీ చదవండి: