ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న బంద్కు మద్దతుగా వెలగపూడి రామకృష్ణబాబు తెదేపా నేతలు, కార్యకర్తలతో నగరంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎంవీపీ కాలనీ, ఉషోదయ కూడలి, రామలక్ష్మి అపార్ట్మెంట్స్, పెదవాల్తేరు గాంధీ సెంటర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర సాగింది.
ఇదీ చదవండి: ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో విశాఖకు 15వ స్థానం