అశోక్ గజపతిరాజు హయాంలో మాన్సాస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అన్నీ త్వరలోనే బయటపెడతామన్నారు. దేవదాయశాఖ నిధులు వాహనమిత్రకి తరలించారని ఆరోపణల్లో నిజం లేదన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న వెల్లంపల్లి... ఆ తర్వాత కళ్యాణ మండపాన్ని సందర్శించారు. ప్రత్యేక తైలంతో శిల్పాలను శుద్ధిచేయడం బాగుందన్నారు.
ఇదీ చదవండి: