నూతన పర్యటక విధానంతో పెట్టుబడులు ఆకర్షించి.. పెద్దఎత్తున మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని.. పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పారదర్శక విధానాలతో రూపొందించామని చెప్పారు. పర్యటక రంగంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నామంటున్న మంత్రి అవంతితో.. మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి.
ఇదీ చదవండి: