ఇదీ చదవండి: లాక్డౌన్లో బాలు గానం.. 52 రోజుల్లో రూ.20 లక్షలు
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా నెగెటివ్ - మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా నెగెటివ్ వార్తలు
పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆయన కుమారుడు శివ్ నందీష్ కరోనా నెగిటివ్ వచ్చింది. కొన్ని రోజులు క్రితం మంత్రి, అతడి కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందారు. తిరిగి కరోనా టెస్ట్ చేయించుకుకోగా.. నెగెటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీనివాసరావు సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు.
minister avanthi srinivas tests corona negative