గాజువాకలో క్రిష్ణమందిర్ను సందర్శించిన మంత్రి అనిల్ - minister anil tour in vishaka gujuwaka
విశాఖ జిల్లా గాజువాకలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హజరైన ఆయన.. గాజువాకలోని క్రిష్ణ మందిర్‌ను సందర్శించారు. ఆలయాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అనిల్‌ను ఘనంగా సన్మానించారు.
గాజువాకలో క్రిష్ణమందిర్ను సందర్శించిన మంత్రి అనిల్
ఇదీ చదవండి: