రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం ఎల్.బి.పట్నానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. యువకుడు ఈ నెల 3వతేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చాడు.
రెండు రోజుల తర్వాత వైద్య సిబ్బంది చోడవరం తరలించి కొవిడ్ పరీక్ష చేయించారు. పాజిటివ్‌గా రావడంతో అప్రమత్తమైన అధికారులు విశాఖ తరలించరని ఎంపీడీఓ జయప్రకాశరావు చెప్పారు. ఎస్ఐ.సురేశ్‌కుమార్ తో కలిసి ఆయన గ్రామాన్ని పరిశీలించారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా...కానిస్టేబుల్ మృతి