విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మండలాల వారీగా పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రోజుకు 30 మంది చొప్పున పరీక్షలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రూనాట్ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి