ETV Bharat / state

'మీడియా పాత్రపై జాతీయ సదస్సు' - visakhapatnam

విశ్వశాంతి-సమైక్యత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు-మీడియా పాత్ర అనే అంశంపై జాతీయ మీడియా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విశాఖపట్నంలో  విడుదల చేశారు.

'మీడియా పాత్ర పై జాతీయ సదస్సు'
author img

By

Published : Jul 1, 2019, 7:30 PM IST

'మీడియా పాత్ర పై జాతీయ సదస్సు'

విశ్వశాంతి -సమైక్యత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు- మీడియా పాత్ర అనే అంశంపై రాజయోగ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జాతీయ మీడియా సదస్సు జరగనుంది. సెప్టెంబర్ 20 వ తేదీ మౌంట్ అబూలో నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశంలోని అన్ని ప్రాంతాల, వివిధ మాధ్యమాల విలేకరులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను విజేఎఫ్ ప్రెస్ క్లబ్ విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ సోదరి రామేశ్వరి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Intro:AP_TPG_07_01_COLLECTRATE_VADDA_DHARNA_AVB_AP10002
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు.

Body:ఏలూరు నగరంలో తొలుత పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు . ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ మండల లైన టి.నరసాపురం, పోలవరం జరుగుమిల్లి కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో తాతల కాలం నుంచి ఆదివాసీలు పోడు భూములు సాగు చేస్తున్నారు . ఆదివాసులు సాక్షి చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అటవీ హక్కుల చట్టం కింద ప్రకారం పట్టాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Conclusion:ఇప్పటికైనా అధికారులు స్పందించి అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అటవీశాఖ అధికారులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.