ETV Bharat / state

3న ఏవోబీలో బంద్.. మావోయిస్టుల లేఖ - maoist letter in vishaka

ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఈ నెల 3న బంద్‌ను జయప్రదం చేయాలంటూ.. మావోయిస్టు కమిటీ ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదలైంది.

maoist-letter-in-vishaka
author img

By

Published : Oct 2, 2019, 12:51 PM IST

మావోయిస్టు కమిటీ ఏవోబీ కార్యదర్శి లేఖ

ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఈ నెల 3న బంద్‌ను జయప్రదం చేయాలంటూ... మావోయిస్టు కమిటీ ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదలైంది. గత నెలలో.... జీకే వీధి మండలం గుమ్మిరేవుల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్ చేపడుతున్నట్లు ... లేఖలో పేర్కొన్నారు. గుమ్మిరేవులలో మృతిచెందిన... మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలోనూ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పట్టుబడిన ఇద్దరిని తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేశారన్నారు.

Intro: FILENAME: AP_ONG_31_02_JORUGA_SAGUTUNNA_VARI_NATLU_AVB_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

NOTE: ఈ వార్తకు రిపోర్టర్ ప్రజంటేషన్ , బ్యగ్రైండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ ఇచ్చాము పరిశీలించగలరు

రైతుల వరిమళ్లలో... కృష్ణమ్మ పరవళ్లు

కృష్ణానది జలాశయంలోకి నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో తాగు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగు సాగునీటికి నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ ప్రారంభంలో ఉన్న ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పరిధిలో మేజర్లకు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుంది. శివారు ఆయకట్ట లోని రైతులు మగాళ్లు సిద్ధం చేస్తున్నారు. కృష్ణమ్మ నీరు పొలాలకు చేరుతుండడంతో కర్షకులు రెట్టింపు ఉత్సాహంతో సాగులోకి దిగుతున్నారు. త్రిపురాంతకం సబ్ డివిజన్ పరిధిలోని 12 మేజర్ల కింద 20 వేల ఎకరాల ఆయకట్ట ఉంది. దాదాపు పదివేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. రోజంతా వ్యవసాయ పనులతో పొలంలోని గడుపుతున్నారు. వరుసగా రెండో ఏడాది సాగర్ నీరు రావడంతో రైతులకు ఉపశమనం కలుగుతుంది. పంట చేతికొచ్చే వరకు ఎటువంటి కోత లేకుండా మేజర్లకు నీరు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు

Body:kit nom 749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.