విశాఖ జిల్లా అనకాపల్లిలో మహా మృత్యుంజయ పాశుపత హోమం ఘనంగా నిర్వహించారు. 41 ఒక్క రోజుల పాటు జరిపిన హోమం సోమవారం నిర్వహించిన
పూర్ణాహుతితో పూర్తైంది. కరోనా ప్రబలకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ నూకాంబిక దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో మార్చి 22న హోమం ప్రారంభించి 41 ఒక్క రోజుల పాటు జరిపారు. హోమంలో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పలువురు పాల్గొని కరోనా వ్యాప్తి నివారణ కావాలని కోరుకున్నారు.
ఇవీ చూడండి...