ETV Bharat / state

తేనెటీగల భయంతో నేలబావిలోకి దూకాడు.. చివరకు ! - vishakha honey bees attack fear man died

తేనెటీగలు వెంటపడటంతో ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగు తీశాడు.. అక్కడే ఉన్న నేలబావిలోకి దూకాడు.. కానీ అదే తనకు మృత్యుపాశం అవుతుందని భావించలేదు.. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

mad died in honey bees attack in vishakha district
mad died in honey bees attack in vishakha district
author img

By

Published : Oct 24, 2021, 1:10 PM IST

విశాఖ జిల్లా పరవాడ మండలం జాజులవానిపాలెంలో విషాదం జరిగింది. పశువులు కాస్తున్న ప్రసాద్​ వెంట తేనెటీగలు పడ్డాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీశాడు. ఇంతలో అక్కడే ఉన్న నేలబావిలో దూకాడు.. కానీ అదే తనకు మృత్యుపాశం అవుతుందని ఊహించలేదు.. ఊబిలో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు.

ఇదీ చదవండి:

చెక్కుల దొంగ దొరికాడు.. అకౌంట్ సెటిల్ చేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.