విశాఖ ఏజెన్సీ ఘాట్రోడ్డులో సిమెంటు ఇటుకల లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పాడేరు వస్తుండగా యేసు ప్రభు బొమ్మ మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
ఇదీ చదవండి :