ETV Bharat / state

'హథ్రాస్ ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలి' - హత్రాస్​లో అత్యాచారానికి పాల్పడ్డ వారిని శిక్షించాలన్న న్యాయవాదులు

ఉత్తర్​ప్రదేశ్ హథ్రాస్​లో జరిగన అత్యాచారానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విశాఖ జిల్లాలో న్యాయవాదుల సంఘాలు నిరసన చేపట్టాయి.

lawyers association protest against uttar pradesh rape incident at vishakapatnam
హత్రాస్ ఘటన: అత్యాచారానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి
author img

By

Published : Oct 5, 2020, 4:02 PM IST

ఉత్తర్​ప్రదేశ్ హథ్రాస్​లో యువతిపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని... విశాఖ జిల్లా న్యాయస్థానాల సముదాయం ఎదుట న్యాయవాదుల సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ హేయమైన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

దేశంలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ అంశంలో అగ్రస్థానంలో నిలిచిందని... ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్ జాతీయ కమిటీ సభ్యురాలు పి.హేమమాలిని అన్నారు.

ఇదీ చదవండి:

కరవు సీమలో క్షీర ధార... కుటుంబానికిదే ఆధారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.