విశాఖ జిల్లా కశింకోట వద్ద జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న బొగ్గు లారీ వెనక టైర్ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించని కారణంగా.. చెలరేగుతున్న మంటలతోనే లారీ కొంత దూరం వెళ్ళింది. స్థానికులు గమనించి వెంటనే లారీని ఆపారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదాన్ని తప్పించారు.
ఇదీ చూడండి: