ETV Bharat / state

ఉత్సాహంగా కొనసాగుతున్న వరినాట్లు

విశాఖ జిల్లా పెద్దేరు జలాశయం నుండి సాగునీరు విడుదల కావడంతో, రైతాంగం ఖరీఫ్ పంటకు సిద్దమవుతోంది. దిగవ పంటపొలాల్లో వరినాట్ల పనులతో రైతులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

author img

By

Published : Aug 12, 2019, 1:07 PM IST

వరినాట్లు నాటుతున్న రైతులు
వరినాట్లు నాటుతున్న రైతులు

విశాఖజిల్లా మాడుగుల పెద్దేరు జలాశయం నుంచి సాగునీటి విడుదలతో ఆయకట్టు ప్రాంతంలో ఖరీఫ్ వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయం నిండటంతో ,ఆయకట్టు ప్రాంతంలో ఖరీఫ్ వరినాట్ల కోసం 80క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో 19 వేల ఎకరాల్లో వరినాట్లు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. నీటి విడుదలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు లో వరినాట్లు పూర్తయ్యేంత వరకు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ 5 నుంచి గిగాఫైబర్​ సేవలు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_12_KCCANAL_PERAGANI_NEETI_MATTAM_AP10121

Body:కృష్ణమ్మ ఉరకలేస్తున్న కడప జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టు రైతాంగానికి కష్టాలు తప్పలేదు సాగునీటి కోసం నాలుగు రోజుల కిందట నీరు విడుదల చేసినా కాలువలో నీటిమట్టం పెరగకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది నారుమళ్లు పోసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు మెట్ట ప్రాంత రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేయగా కర్నూలు కడప జిల్లాల మీదుగా ప్రవహించే కుందు నది పై ఉన్న రాజోలి ఆనకట్ట నుంచి నాలుగు రోజుల కిందట సాగునీటి కోసం జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు రు 200 క్యూసెక్కుల విడుదల చేసిన అధికారులు ఆ తర్వాత క్రమేపీ పెంచుతూ 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు మైదుకూరు వద్ద రెండున్నర అడుగుల మాత్రమే నీటి మట్టం కనిపిస్తోంది ప్రధాన కాలువ తోపాటు ఏటూరు, కొండపేట కాలువలకు నీరు విడుదల చేశారు వర్షాభావ పరిస్థితుల కారణంగా భూమి ఎండి నెర్రెలు రావడంతో పొలంలోకి చేరుతున్న కొద్దిపాటి నీరు బొరియలోకి పోతూ ముందుకు సాగడం లేదు కాలవలో నీటి మట్టం పెరిగి వేగంగా పొలాలకు చేరితే కానీ నారుమళ్లు పోసుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు కాలువలో నీటి మట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు నామమాత్రపు నీటిమట్టంతో దిగువ ప్రాంతానికి నీరు చేరే అవకాశం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు

byte: గురివిరెడ్డి , ఆయకట్టు రైతు
byte: రామాంజనేయులు , ఆయకట్టు రైతు
byte: తిరుమల రెడ్డి, ఆయకట్టు రైతు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.