విశాఖ జిల్లా రావితమకం కళ్యాణపులోవ జలాశయం పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకుని కనువిందు చేసింది. రిజర్వాయర్లో ఎప్పుడు లేని విధంగా చూపరులను ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఈ జలాశయం పూర్తి నీటి మట్టం 456 అడుగులు కాగా ప్రస్తుతం 458.5 అడుగులు ఉంది. ఈ స్థాయిలో నీరు చేరటం తాము ఎన్నాడు చూడలేదని గిరిజనులు అంటున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం!