విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్య శాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని సేకరించారు. సుమారు రెండు గంటల పాటు ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి ఆయన నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. వివరాలను గురువారం హైకోర్టుకు సమర్పించనున్నారు.
ఇదీ చూడండి:వైద్యుడు సుధాకర్ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ
వైద్యుడు సుధాకర్ వాంగ్మూలం తీసుకున్న జూనియర్ సివిల్ జడ్డి - Junior Civil Judge with testimony
ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నారు.

డా.సధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకున్న జూనియర్ సివిల్ జడ్డి